నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఉద్యోగాలపై మంత్రి కొలుసు పార్థసారధి కీలక ప్రకటన
బాపట్ల జిల్లాలో మంత్రి కొలుసు పార్థసారధి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొని మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులను సీఎం చంద్రబాబు...

