ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మీ ముందు ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఇకనుంచి నిబద్దతతో పనిచేసి స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలి. స్టీల్ ప్లాంట్‌ను మళ్ళీ లాభాల్లోకి తెచ్చి, ఆదాయం సమకూర్చుకోవాలి. వనరులు మరింత పెంచేలా కృషి చేయాలి. కార్మిక సంఘాల నేతలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ ప్లాంట్‌ను అందరం కలిసి కాపాడుకుందాం. ప్రజల సెంటిమెంటును గుర్తించి ఆదుకున్నందుకు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు“ అని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు.
previous post
next post

