Our Street News
రాజకీయంవ్యవసాయం

ఖరీఫ్ రైతులకు ప్రభుత్వం చేదువార్త

ఖరీఫ్ రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేదు వార్త వినిపించింది. ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వబోమని తెలిపింది. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. రైతు భరోసాకు బదులుగా ప్రతీ సన్న ధాన్యం పండించిన రైతుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని తుమ్మల ప్రకటించారు. పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ఆయన తెలిపారు. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

Related posts

షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ

Our Street News

వాట్సాప్‌లో ప్రభుత్వ సేవలు ఎలా పొందాలో తెలుసా.. ఇవి తెలుసుకుంటే ప్రభుత్వం మీ ఇంట్లో ఉన్నట్లే..

Our Street News

స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం: సీఎం రమేష్

Our Street News

Leave a Comment

హోమ్
ఉద్యోగాలు
జాతీయ వార్తలు
పబ్లిష్ పోస్ట్