Our Street News
క్రైమ్ వార్తలు

వేములవాడలో బీభత్సం సృష్టించిన లారీ

వేములవాడ (Vemulawada)లో లారీ (Lorry) బీభత్సం సృష్టించింది (Road Accident). మొదటి బైపాస్ రహదారి మహాలక్ష్మి వీధిలోని విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి అటునుంచి మూలవాగు వంతెనపై డివైడర్లను లారీ ఢీకొట్టి.. తిప్పాపూర్‌లోని కదిరే రాజమల్లయ్య దుకాణంలోకి దూసుకు వచ్చింది. ఈ ఘటనలో రాజ మల్లయ్య ద్విచక్ర వాహన కన్సల్టెన్సీలోని ఐదు వాహనాలు ధ్వంస మయ్యాయి. డ్రైవర్ అతిగా మద్యం సేవించడం వల్లే ప్రమాదం జరిగిందని కాలనీవాసుల వెల్లడించారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Related posts

వినాయక చవితి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, కేసు నమోదు

SKG

హిందూ వివాహం కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో జరగాలి – పెరుగుతున్న వైవాహిక వివాదాలపై న్యాయ నిపుణుల సూచనలు

SKG

Leave a Comment

హోమ్
ఉద్యోగాలు
జాతీయ వార్తలు
పబ్లిష్ పోస్ట్