దేశంలోనే మొదటిసారిగా ఏపీలో వాట్సాప్ పాలనను అమలు చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. వాట్సాప్ ద్వారా వివిధ సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ సమాచారం కూడా ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. ఇందుకోసం 9552300009 మొబైల్ నంబర్‌ను వాట్సాప్ ద్వారా వినియోగించుకోవచ్చని మంత్రి నారా లోకేష్ సూచించారు.
next post

